ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ కేసుల పరిష్కారం

– ఎనీ ప్రాపర్టీ ఆస్తులు గుర్తించి తగు చర్యలు – ఉన్నతాధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి బండి న్యూదిల్లీ,ఆగస్ట్ 12:నెలాఖరులోపు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కేసులను పరిష్కరించాలని అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎని ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన..…
