మదీనా చేరుకున్న మంత్రి అజారుద్దీన్ బృందం

– బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండ – సహాయక చర్యలను సమన్వయం చేస్తున్న మంత్రి మదీనా/న్యూదిల్లీ, నవంబర్ 19: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంపై వివరాలు తెలుసుకునేందుకు బాధితులకు బాసటగా ఉండేందుకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ సోమవారం రాత్రి మదీనా చేరుకున్నారు. అక్కడ సహాయక…
