యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

– పూర్ణకుంభంతో ఘన స్వాగతం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఎస్సీల, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ మంగళవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
