మానవత్వం చూపిన మంత్రి.. బాలుడికి మరో జన్మ

– పిడుగుపాటుకు గాయపడిన విద్యార్థికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం – కృతజ్ఞతలు తెలుపుకున్న బాలుడి తండ్రి – మంత్రి అడ్లూరికి జిల్లావాసుల ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: ఓ చిన్నారి ప్రాణాన్ని రక్షించడంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చూపిన మానవతా సహాయం, మనసున్న నాయకుడిగా అక్కడి ప్రజల హృదయాలను తాకింది. ప్రజల మధ్య…
