అసెంబ్లీలో మైనింగ్ లొల్లి

– అసెంబ్లీ, మండలిలో బిఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షస్ – సభా సంఘం లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు .. – మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చ్ 30: మైనింగ్ విషయం రెండు రోజులుగా ఉభయ సభల్లో గొడవకు దారితీసింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం…
