Tag MIM Leader Owaisi on one nation and one election

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం : ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ‌

వన్‌ ‌నేషన్‌ ‌వన్‌ ఎలక్షన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ‘ఎక్స్’ ‌వేదికగా  ప్రకటించారు. ఈ విధానం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాకు తప్ప.. ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని పేర్కొన్నారు.…