విభేదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, ఎంఐఎం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నిర్మల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విభజనలు, విధ్వంసానికి కారణమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యమన్నారు. మున్పిపల్ ఎన్నికల సందర్భంగా నిర్మల్‌లో…
