2011లోని మిలియన్ మార్చ్ కేసు
– కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కొట్టివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24:హైదరాబాద్‌లో 2011లో జరిగిన మిలియన్ మార్చ్ కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్పటి టీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై నమోదైన క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో వారికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది.…
