పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ ఎర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…
