Tag Military History

ఆయుధాధిపత్య చారిత్రక క్రమం

“చరిత్రలో “కర్ర చేతిలో ఉన్నవాడిదే బర్రె” అనే సామెత అక్షరాలా నిజమైంది. అయితే, ఆ క్రూరత్వాన్ని, హింసను పవిత్రీకరించి, సమాజంపై రుద్దడానికి ప్రతీ యుగంలోనూ కొన్ని ‘సిద్ధాంతాలు’ లేదా ‘నినాదాలు’ పుట్టుకొచ్చాయి. ఆయుధాలు సమకూర్చుకున్న వారే అధికారంలోకి వస్తారు అనే ఈ చిన్న ఆచరణాత్మక సత్యానికి… కొండంత రాగం తీసినట్టు ఇన్ని సిద్ధాంతాలు, ఇంతటి మేధో…