Tag #Milad-un-nabi #CM #greeetings #Muslims

ముస్లింల‌కు సీఎం మిలాద్‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌,ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 4: మిలాద్ -ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సహనం, త్యాగం, సేవ మార్గంలో జీవించాలనే అల్లాహ్ సందేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు అని అన్నారు. మహమ్మద్…