కృత్రిమ మేధకు మైక్రోసాప్ట్ భారీ పెట్టుబడులు

– మైక్రోసాప్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి బెంగుళూరు, డిసెంబర్ 11: భారత్‌లోని కృత్రిమ మేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాప్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాప్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాప్ట్ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. బెంగుళూరులో గురువారం జరిగిన…
