Lab Technician : ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ లిస్ట్ విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ల్యాబ్ టెక్నీషియన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్(lab technician provisional merit list) ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) గురువారం విడుదల చేసింది. 1284 పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంఇ. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్‌ను బోర్డు విడుదల చేయనున్నది. సెప్టెంబరులో…
