మత్తు వీడండి.. సాధారణ జీవితం గడపండి

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఎంజీఎం ‘డి-అడిక్షన్ సెంటర్’ను సందర్శించిన పోలీస్ కమిషనర్, కలెక్టర్లు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : త్తు పదార్థాల వ్యసనానికి లోనై తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను మళ్లీ సక్రమ మార్గంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం వరంగల్…
