ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 23 : పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు వొస్తదని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వొస్తే పటాన్‌చెరు దశనే మారిపోతదని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్…
