మెట్రో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

– 20మందికి నియామక పత్రాలు అందచేత హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్16:హైదరాబాద్ మెట్రోలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులుగా నియమించింది.. ఈ క్రమంలో మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు…
