13న సీఎం రేవంత్ టీమ్‌తో మెస్సి ఫ్రెండ్లీ మ్యాచ్

– ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ – మ్యాచ్ ను పురస్కరించుకొని పటిష్ట భద్రత – ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియం కు తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…
