రేపు మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్

– ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు – పాస్‌లు ఉన్నవారే రావాలన్న కమిషనర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్12:ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగబోయే అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఈవెంట్ కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఈవెంట్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మెస్సీకి జి కేటగిరీ భద్రత…
