కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల విగ్రహం

– వర్చువల్‌గా ఆవిష్కరణ – ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ – స్టేడియంలో అభిమానుల నిరసనలు కోల్‌కతా, డిసెంబర్ 13: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. కోల్‌కతా లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి శనివారం ఉదయం వర్చువల్‌గా…
