ఇండియా స్కిల్స్ కాంపిటీషన్‌లో బంగారు పతకం

– సాధించిన హైదరాబాదీ మెహ్రునిషా బేగం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఇండియా స్కిల్స్ కాంపిటీషన్I2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్-2026 పోటీలు నోయిడాలో జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం లాజిస్టిక్స్…
