మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే… చూస్తూ ఊరుకోం

కంచెలు బద్దలు కొట్టి..ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ నిజాం, కేసిఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు..కానీ సారూప్యత ఒకటే ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు తిరుగుబాటు చేసినవారందరినీ అణచివేశాడు ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి “సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని…
