బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ దే తప్పు

-కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం – ఆంధ్రపాలకులకు మేలు చేసిన బీఆర్ ఎస్ – గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతున్నాం -పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం – తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: బనకచర్ల విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వానిదే తప్పని, తెలంగాణ వాటాను తాకట్టుపెట్టి రాజకీయం చేసిందని, అదేవిధంగా కులాలు,…
