డిజిటల్ గవర్నెన్స్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ

– ఇంటి ముంగిటకే ‘మీ సేవ’ సేవలు – తొలి దశలో ‘క్యూర’ ప్రాంతాల్లో అమలు – ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గుడ్ గవర్నెన్స్‌కు టెక్నాలజీని జోడించి డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నదే…
