Tag Medigadda Barrage

మేడిగడ్డపై కాంగ్రెస్‌ ‘మహా’ కుట్ర.!!

“తుమ్మిడిహెట్టి ఎత్తుపెంపు అధ్యాయానికి అధికారుల కమిటీ వేయలేదు. కేంద్ర సంస్థల నివేదిక కోరలేదు.కానీ అనూహ్యంగా రేవంత్‌ రెడ్డి, ఫడ్నవీస్‌తో భేటీ తర్వాత మహారాష్ట్ర సీఎస్ మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించారు. ఎందుకు.?.నిజానికి మేడిగడ్డ ఇంటర్ స్టేట్‌ ప్రాజెక్ట్‌ కాదు.పక్క తెలంగాణ ప్రాజెక్ట్‌,తెలంగాణ నిర్మించిన ప్రాజెక్ట్..తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాజెక్ట్‌.మరీ ఉన్నఫళంగా అందులోనూ రేవంత్‌ ఫడ్నవీస్‌ను కలిసిన…