వైద్యవత్తి ఎంతో ఉన్నతమైనది
మా అమ్మకూడా నన్ను డాక్టర్ కావాలనుకుంది ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర: వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారు. అలానే నేనూ…