వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?
“రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్ కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్ బోధనా హాస్పిటల్స్ లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్ సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు…
