అవసరం లేకున్నా మెడికల్ ఇన్‌వాలిడేషన్

– సింగరేణిపై అదనపు భారం – దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కమిటీ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అవసరం లేకపోయినా మెడికల్ ఇన్‌వాలిడేషన్ మూలంగా సింగరేణిపై ఆర్థికంగా భారం పడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామన్నారు.…
