అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని 607 పోస్టులకు దరఖాస్తుల తేదీల్లో రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది. ఈనెల 10 నుంచి 17వ తేదీలోపు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా వైద్యుల విజ్ఞప్తి మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి…
