వైద్య పరికరాల యూనిట్ ఏర్పాటుకు సహకరిస్తాం

– తనను కలిసిన జర్మనీ కంపెనీకి సీఎం హామీ హౖౖాెదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జర్మనీకి చెందిన బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్ అండ్ సీఈవో జార్జ్ చాన్ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని…
