మెడికల్ ఎంట్రెన్స్ విద్యార్థుల సమస్య పరిష్కరించండి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కె.టి.ఆర్ విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్ధానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకురావడానికి తెలంగాణ భవన్‌కు…
