70 ఏండ్లలో కానరాని అభివృద్ధి ఏడేండ్లలో చేసి చూపించాం
దేశంలో విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక చరిత్ర రైతుల సంక్షేమానికి కేసీఆర్ పెద్ద పీట రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న రెండు జాతీయ పార్టీలు గిరిజన ప్రాంతమైన మానుకోటను మెడికల్ హబ్‌గా మారుస్తా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మహబూబాబాద్,ప్రజాతంత్ర,మే 10…
