ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..

దేశ ప్రజలకు మోదీ మాయమాటలు బీజేపీ ఏజ్ లిమిట్ అమలు చేస్తే తర్వాత ప్రధాని ఎవరు? పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. కొడంగల్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోక్ సభ ఎన్నికలు రాష్ట్రంలో తమ వందరోజుల పాలనకు రెఫరెండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…
