అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం వరంగల్ వాణి తేది: 22-4-1986 ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్ ప్రకటన వల్ల బోధపడుతుంది. …
