మేడారం మాస్టర్ ప్లాన్ ఖరారు కాలేదు

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమక్క-సారలమ్మ తల్లుల త్యాగాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. అయితే మాస్టర్ ప్లాన్ డీపీఆర్ ఇంకా తుది రూపం దాల్చలేదని, దీనిపై అనవరసర…
