మేడారం జాతర విజయవంతం

– ఊహించిన దానికన్నా పెరిగిన భక్తుల సంఖ్య – మంత్రి సీతక్క వెల్లడి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమక్క`సారలమ్మ మహాజాతర విజయవంతం అయిందని పంచాయతీరాజ్, గ్రావిÖణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. జాతరకు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భక్తులకు చిన్నచిన్న…
