Tag #Medaram Jatara #Minister Sitakka #prayers

అమ్మల‌ కీర్తిని ప్ర‌పంచానికి చాటేలా జాత‌ర

– సంప్రదాయాలు దెబ్బ తినకుండా  భారీ ఏర్పాట్లు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జూలై 11: వొచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న  సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేస్తామని…