సమష్టి కృషితో మహాజాతర విజయవంతం

– పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టాలి గుత్తేదార్లకు వెంటనే బిల్లుల చెల్లింపు జాతర ముందే 95 శాతం పనులు పూర్తి మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28: గత నెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర (Medaram Jatara 2026) విజయవంతం కావడానికి అందరం పట్టుదలతో పనిచేయడం…
