కుంభమేళాకు మించి మేడారం జాతర

– 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం – రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు – భక్తులు ఇబ్బంది పడకుండా సూచికలు ఏర్పాటు చేయాలి – సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ – మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క – ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్‌లు వాడాలి: సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13…
