మేడారం ..అన్య వర్గాల ఆధిపత్యం

అదొక ఆధ్యాత్మిక భావన.. ఆ భావోద్వేగానికి వర్ణించడానికి మాటలు చాలవు ఒక ఊహాజణితమైనటువంటి శక్తి స్వరూపిణులుగా సమ్మక్క సారలమ్మలను కొలిచే భక్తులు ఇప్పుడు మేడారంలో కనిపిస్తున్న ప్రాకారాలు పూజా విధానం తంతులను చూసి ఆశ్చర్యపోతున్నారు. జాతరపై వైదీకీకరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు ..గిరిజన పూజారులైన కోయ దొరల ప్రాధాన్యతను తగ్గిపోయింది. ఇతర వర్గాల…




