Medals: పతకాల సాధనపై దృష్టి పెట్టాలి

-ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరగాలి -స్కూళ్లలో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలి – మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు, అకాడమీలు పతకాలు సాధించే కర్మగారాలుగా మారాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో చైర్మన్ శివసేనారెడ్డి…
