క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి

వందేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్‌రావు మెదక్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా మెదక్ చర్చి ఖ్యాతి గాంచిందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి…