Tag #Measures #to solve #farmers’ problems #Minister Tummala

రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు

– రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులకు మంత్రి తుమ్మల హామీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: మార్కెటింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకొంటున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో…