స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు చర్యలు

– గుర్తింపు పొందిన సంస్థలకే తయారీ పనులు – గతేడాది ప్రమాదాలతో కేంద్రం నిర్ణయం న్యూదిల్లీ, జనవరి 9: స్లీపర్ బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్ స్లీపర్ బస్సు బాడీ బిల్డర్లకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు, తయారీ సంస్థలకే…
