పాలనలో ఏఐ ఉపయోగించాలి

– తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎదగాలి – అందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి – ఎంసీహెచ్‌ఆర్‌డీ గవర్నింగ్ బాడీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను పరిపాలనలో పూర్తిస్థాయిలో ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని, అందుకు తగిన విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి గ్రామస్థాయి అధికారి…
