కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా

– తొలిసారి కమల వికాసం – మాట నిలబెట్టుకున్న బండి సంజయ్ – సమష్టి కృషితోనే సాధ్యమైంది – కేంద్ర మంత్రి వెల్లడి కరీంనగర్తి/తిమ్మాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాట నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వ్యూహంతో కరీంనగర్ కార్పొరేషన్‌పై తొలిసారి కాషాయ జెండా రెపరెపలు సాధ్యం చేశారు. కార్పొరేషన్ లో…
