‘సమ్మిట్’ విజయవంతం కావాలి

– ఆకాంక్షించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు అప్పగించారు. దీంతో…
