కామారెడ్డి అగ్ని కణాలు

మాస్టర్ ప్లాన్ మాయ ముసుగులో.. పంటలకు నిప్పు పెట్టే కుతంత్రాలు సాగుబడి చేతులు నరికే నీతులు నేలతల్లి నిశ్శబ్ద నినాదాలకే కాదు.. కామారెడ్డి రైతు రౌద్ర కంపనాలకు.. ప్రభుత్వ నిర్ణయాలు జడిసే రోజులు ! మట్టి సత్తువ సలసల మసిలి.. కోపాగ్నితో ఎగిసి పిడికిలెత్తింది కొలిమిలో కర్రు మొన ఎర్రగా కాలి.. నిరసన చురకల వాతలు…
