తాగక ముందే మద్యం ప్రియులకు కిక్
భారీగా పెరిగిన మద్యం ధరలు సిద్ధిపేట, మే 19(ప్రజాతంత్ర బ్యూరో) : మందు తాగక ముందే మద్యం ప్రియులకు పెరిగిన ధరలు కిక్ ఇస్తున్నాయి. మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేలా బీరు, విస్కీపై భారీగా ధరలను పెంచింది. పెరిగిన ధరలు గురువారం నుంచి అమలులోకి వొచ్చాయి. ఇప్పటికే ఓ వైపు కూరగాయలు, నిత్యావసర…
