మ్యాట్రీమోనీ పేరుతో భారీ మోసాలు

-ఫేక్ మ్యాట్రిమోనీలు.. డబ్బుల వసూలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: పెళ్లి కుదరాలి.. పిల్లల జీవితం బాగుండాలి.. అనే తల్లిదండ్రుల ఆశ పడుతుంటారు. తమ స్థాయికి మించి కూడా మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. బంధువులు తెలిసిన వారితో పాటు ఇటీవల కాలంలో మ్యాట్రీమోనీలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు…
