అమెజాన్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

– ఖండించిన అమెజాన్ సంస్థ న్యూదిల్లీ, ఏప్రిల్ 8: ముచ్చటగా మూడోసారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదంటూ ఆన్ ఫోరమ్స్, టెక్ పోర్టల్స్ వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో భారీగా ఉద్యోగులను కొలువుల నుంచి ఈ సంస్థ తొలగించింది. తాజాగా ఈ ఏడాది…
